India's 1st-choice T20I wicketkeeper Rishabh Pant will look to surpass MS Dhoni on the list of wicketkeepers with most dismissals in India-West Indies T20Is.
#IndiavsWestIndiesT20
#MSDhoni
#viratkohli
#RishabhPant
#rohitsharma
#KLRahul

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుపై కన్నేశాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టీ20 శుక్రవారం జరగనుంది.